రాయచోటిలో 36. 2 మి. మీ. వర్షపాతం నమోదు

అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో మంగళవారం ఉదయం 36. 2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లి, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, గుర్రంకొండ, కలకడ, కె. వి. పల్లి, పీలేరు మండలాల్లో కూడా వివిధ మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు డివైఎస్ఓ రామ్మోహన్ నాయక్ తెలిపారు. మరికొన్ని మండలాల్లో మాత్రం వర్షపాతం నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్