అన్నమయ్య: రైళ్ళల్లో ఆకస్మిక తనిఖీలు

గంజాయి మత్తు పదార్థాలు నిర్మూలనలో భాగంగా రైళ్ళల్లో  తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు  పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్బంగా శుక్రవారం రైల్వే కోడూరు నుండి రాజంపేట మీదుగా వెళ్లే ముంబై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయి, మత్తు పదార్దాల నిర్మూలనకు, అక్రమరవాణాను అరికట్టే విధంగా చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్