కమలాపురం సచివాలయంలో కౌశలం ఆన్లైన్ పరీక్షలు ప్రారంభం

కమలాపురం లోని కోగటం గ్రామ సచివాలయంలో కౌశలం ఆన్లైన్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఒకే రోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మరియు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు రెండు స్లాట్లలో ఇద్దరు అభ్యర్థులకు నిర్వహించబడుతున్నాయి.

సంబంధిత పోస్ట్