గ్రామస్థాయి నుంచి జనసేనను బలోపేతం చేద్దాం: మహేశ్వర్ రెడ్డి

రాయచోటి నియోజకవర్గంలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని పార్టీ నేత పప్పిరెడ్డి మహేశ్వర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు వివిధ స్థాయిల్లో పదవులు ఆశిస్తే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పార్టీ విస్తరణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్