మదనపల్లి సంతలో యాచకుడు మృతి చెందాడు. ఈ క్రమంలో టూ టౌన్ పోలీసులు మృతదేహన్ని మదనపల్లి బోధన ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. అతని కుటుంబ సంబంధికులు ఎవరు ముందుకు రాకపోవడంతో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబుబకర్ సిద్దిక్ దహన సంస్కరాలను శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఆనంద్, చైతూ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.