రాయచోటి: ఆగస్టు 2 ఫ్యాప్టో ధర్నాను జయప్రదం చేయండి: బి టి ఏ

విద్య మరియు ఉపాధ్యాయరంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 2 తేదీన అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా బిటిఏ జిల్లా అధ్యక్షులు రాయచోటి రవిశంకర్ కోరారు. గురువారం రాయచోటి కొత్తపేటలోని బిటిఏ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ విద్యారంగ మరియు ఉపాధ్యాయ రంగ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తాందన్నారు.

సంబంధిత పోస్ట్