అన్నమయ్య జిల్లాను మార్చే ఆలోచన లేదు: మంత్రి

అన్నమయ్య జిల్లాను రద్దు చేస్తారన్న ఊహాగానాలకు మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి తెరదించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ, జిల్లా మార్పుపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. “అన్నమయ్య జిల్లాను తీసేస్తున్నట్టు ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. మార్పు గురించి ఇప్పటివరకు ఎటువంటి ఆలోచన లేదు” అని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్