రాయచోటి డిగ్రీ కళాశాల విద్యార్థులకు మార్కెట్ లో ప్రాయోగిక జ్ఞానం

రాయచోటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో, బి.కాం విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానం అందించేందుకు 2026 ఏప్రిల్ 2న స్థానిక కూరగాయల మార్కెట్‌కు ఫీల్డ్ ట్రిప్ నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. స్మితా సూచనల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో, విద్యార్థులు కొనుగోలు, అమ్మకాలు, ధరల మార్పులు, డిమాండ్-సప్లై పరిస్థితులు, వ్యాపార విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ ఫీల్డ్ ట్రిప్‌ను వాణిజ్య విభాగ ఉపాధ్యాయులు యు. ప్రసాద్ మరియు ఎస్. శ్రీనివాసులు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్