మంత్రి అధ్వర్యంలో ప్రజా దర్బార్ – సమస్యల పరిష్కారానికి హామీ

మదనపల్లె పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలు, వినతులను మంత్రికి తెలియజేశారు. వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు మంత్రిని సన్మానించారు.

సంబంధిత పోస్ట్