రాజంపేట: ప్రభుత్వ ఆసుపత్రిని పర్యవేక్షించిన యల్లటూరు

రాజంపేట పట్టణం స్థానిక మన్నూరు పట్టణ ప్రాథమిక అరోగ్య కేంద్రంని జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు పర్యవేక్షించిన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు కొండేటి రవికుమార్ మరియు పివిఆర్ కుమార్ లు ఆసుపత్రిలో రోగులకు పడక మంచాలు, పరుపులు ఏర్పాటు చేయగా ఆదివారం యల్లటూరు శ్రీనివాస రాజు ఆద్వర్యంలో ఆసుపత్రి సిబ్బందికి అందించారు. ఆసుపత్రికి వచ్చే పేదలకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని యల్లటూరు ఆదేశించిన్నారు.

సంబంధిత పోస్ట్