అన్నమయ్య జిల్లా రామాపురం మండలం పాలన్నగారిపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు దాటుతున్న జింక ను అదుపు తప్పి బైక్ ఢీకొన్నది. బైక్ పై వెళ్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో తీవ్రంగా జింక కూడా గాయపడినది. గాయపడిన వారిని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.