రాయచోటి: సుపరిపాలనకు కేరాఫ్ చంద్రబాబు

సుపరిపాలనకు కేరాఫ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం నియోజకవర్గ పరిశీలకుడు గాజుల ఖాదర్ బాషా అన్నారు. శుక్రవారం ఆయన సుపరిపాలనలో తొలిఅడుగు-ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్