రాయచోటి: ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది–మంత్రి

రాయచోటి పట్టణంలో బుధవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ముస్లింల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను చూసి వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయని తెలిపారు. ఫైరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో రాయచోటిలో 100 మైనార్టీ కుటుంబాలు టీడీపీలో చేరగా, మంత్రి వారికి కండువాలు వేసి స్వాగతించారు.

సంబంధిత పోస్ట్