అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ని కలిసి చేనేత కార్మిక నాయకులు చేనేత సమస్యలపై వినతి పత్రం సోమవారం అందించడం జరిగినది. వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేందర్ కి వివరిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి చేనేతలపై వరాలు జల్లు కురిపించి ఓట్లు దండుకొని 14 నెలలు గడిచిన ఇంతవరకు చింతాకంతా సాయం చేయలేదని అన్నారు.