రాయచోటి: దేశాభివృద్ధికి మనిషే మూలధనం

దేశ అభివృద్ధికి మానవ వనరే అసలైన మూలధనమని డైట్ లెక్చరర్ మడితాటి నరసింహారెడ్డి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం డైట్ నందు ఏర్పాటు చేసిన సెమినార్ లో ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న జనాభా, దాని ప్రభావాలు, సవాళ్లు, పరిష్కారాలపై అవగాహన కల్పించడమే ప్రపంచ జనాభా దినోత్సవం యొక్క ప్రధాన లక్ష్యం అన్నారు. సుస్థిరాభివృద్ధి సాధించడం ద్వారా అధిక జనాభా వలన ఏర్పడే సమస్యలను అరికట్టవచ్చనన్నారు.

సంబంధిత పోస్ట్