రాయచోటి: జగన్ మోహన్ రెడ్డి రైతులను కలవడం నేరమా

మాజీ ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అభిమానంతో ప్రజలు ముళ్ళ కంచెలను లెక్కచేయనకుండా జగనన్న చూడడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారని వైఎస్ఆర్సిపి బీసీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ బుధవారం అన్నారు. రైతులను, వైసీపీ నాయకులను చాట్ చేసి తరిమికొట్టి ఎంతోమందిని నిర్బంధించారని చంద్రబాబు నాయుడు మీద మండిపడ్డారు. జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తుందనారు.

సంబంధిత పోస్ట్