రాయచోటి: ప్రజలు సంతృప్తి చెందేలా వైద్య సేవలు అందించాలి

ప్రజలు సంతృప్తి చెందేలా వైద్య సేవలు అందించాలని వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి అన్నమయ్య జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందితో హెల్త్ పారామీటర్స్ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష తదితరులతో సమావేశాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్