రాయచోటి: చదువును కొనసాగించడానికి చక్కటి అవకాశం ఓపెన్ స్కూల్

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా దూర విద్యా విధానంలో ప్రభుత్వం కల్పించిన పదవ తరగతి ఫెయిల్ అయిన వారు మళ్ళీ పదవ తరగతిలో చేరి ఉత్తీర్ణత పొందే అవకాశం, బడి మధ్యలో మానేసి 14 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరికి ఓపెన్ స్కూల్ ద్వారా పది పరీక్ష రాసే ఒక చక్కటి అవకాశం ప్రభుత్వం కల్పిస్తోందని అలాగే సార్వత్రిక విద్యాపీఠం ప్రచార పోస్టర్లను కరపత్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ తమ కార్యాలయంలో ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్