రేపు చెన్నముక్కపల్లెలో పేరెంట్స్ టీచర్స్ మేగామీటింగ్

ఈనెల రేపు అనగా 10న గురువారం రాయచోటి మండలంలోని చెన్నముక్క పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్ మేగా సమావేశం =జరుగుతుందని జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయనతో పాటు తహశీల్దార్ నరసింహాకుమార్, ఎంపీరో సురేశ్ మీడియాతో మాట్లాడుతూ. "ఏ పేడ్ మాకే నామ్" పేరుతో ప్రతి విద్యార్థికి తల్లి పేరిట ఒక మొక్కను అందజేయడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్