అన్నమయ్య జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు వ్యయ ప్రయాసలకు ఓర్చి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయానికి రావద్దని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలని ఆయన కోరారు.