రాయచోటి బిజిలిగుట్టలో మహిళ మృతదేహం కలకలం

రాయచోటి పట్టణం బిజిలిగుట్ట సమీపంలో ఆంజనేయ వీధికి చెందిన వండాడి సరోజమ్మ మృతదేహం లభ్యమైన ఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. బంధువుల కథనం మేరకు. మూడు రోజుల క్రితం ఇంటి నుండి సరోజమ్మ వెళ్లిందని కుటుంబీకులు తెలిపారు. ఇంటి నుండి వెళ్లి శవమై, కనిపించడంతో బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.
సంఘటన స్థలానికి అర్బన్ ఎస్ఐ బాలక్రిష్ణ చేరుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్