రాయచోటి: విద్యార్థుల వసతి గృహాలలో సమస్యలు పరిష్కరించండి

అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాలలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ వైసీపీ పార్టీ విద్యార్థి విభాగం శుక్రవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపుమేరకు గత 4 రోజులుగా సంక్షేమ హాస్టళ్ల బాట పేరుతో జిల్లా వ్యాప్తంగా అనేక వసతి గృహాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల అధ్యయన నివేదికను జిల్లా కలెక్టర్ శ్రీధర్ కు అందజేశారు.

సంబంధిత పోస్ట్