రాయచోటి: చెత్త సేకరణ పెంచేందుకు ట్రై సైకిల్ చేయించాం

గ్రీన్ అంబాసిడర్లకు తక్కువ శ్రమతో ఎక్కువ కుటుంబాల నుండి చెత్త సేకరణ చేసేలా వాహనాన్ని చేయించామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్ ఆవరణలో జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో అనంతపురం కి చెందిన హర్షవర్ధన్, ద్విచక్ర వాహనాన్ని కొంత మార్చిమార్పు చేసి మొత్తం రూ. 1 లక్ష ఖర్చుతో తయారుచేసిన చెత్త సేకరణ ట్రై సైకిల్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ కూలంకషంగా పరిశీలించారు.

సంబంధిత పోస్ట్