రాయచోటి: కార్మికులు సమ్మెకు మద్దతు తెలిపిన వైస్ చైర్మన్

రాయచోటి మున్సిపాలిటీ నందు ఏపీ మున్సిపల్ వర్క్స్ మరియు ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అనుబంధం రాయచోటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ జీతాల పెంపు కోసం గత 25 రోజుల నుండి నిరసన కార్యక్రమాలు వివిధ రూపాలలో చేస్తున్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్ తెలిపారు.

సంబంధిత పోస్ట్