రాయచోటి: యువతకు ఆదర్శం వివేకానంద

స్వామి వివేకానందను నేటి యువతరం ఆదర్శంగా తీసుకుని సన్మార్గంలో నడవాలని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఛైర్మన్ శివగంగిరెడ్డి, ఏబీవీపీ జిల్లా కన్వీనర్ జేసి నాగిరెడ్డి అన్నారు. ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో బుధవారం విద్యార్థులతో సెమినార్ నిర్వహించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని విద్యారంగ సమస్యల పనిష్కారానికి ఎనలేని పోరాటాలు చేస్తోందన్నారు.

సంబంధిత పోస్ట్