రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వేతనాల పెంపు, సంక్షేమ పతకాల అమలు వంటి సమస్యల పై న్యాయ సమ్మతమైన సమస్యలపై సోమవారం రెండో రోజున నిరవధిక దీక్షా శిబిరంలో నే వంటా వార్పు తో నిరసన చేశారు. సమ్మె వలన నీటి సరఫరా, వీధి దీపాలు, పలు పట్టణాలు, నగరాల్లో అంతరాయం ఏర్పడిందని ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి జోక్యం చేసుకొని న్యాయ సమ్మతమైన సమస్యలను పరిష్కరించాలన్నారు.