ఆగస్టు 12 న జరగబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ నేతలు మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నీలం సాహ్నిని కలిసి స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపించాలని ఈసీ కి వినతి పత్రం గురువారం సమర్పించారు. ఈ మెరకు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని అన్నారు.