ఇంటర్ ప్రాక్టికల్ కేంద్రాల తనిఖీ చేసిన స్టేట్ అబ్జర్వర్

అన్నమయ్య జిల్లాలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాలను ఆదివారం స్టేట్ అబ్జర్వర్ అశ్వర్థ శెట్టి, డీఐఈఓ రవితో కలిసి తనిఖీ చేశారు. జిల్లాలో జనరల్, వొకేషనల్ విభాగాల్లో పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో రాయచోటి, మదనపల్లి పరిధిలోని 15 కేంద్రాలను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును సమీక్షించి, అధికారులకు సూచనలు అందించారు. పరీక్షల నిర్వహణలో లోపాలుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్