పార్టీ బలే పోతానికి కృషి చేయండి: శ్రీకాంత్ రెడ్డి

లక్కిరెడ్డిపల్లె మండలం కోనంపేట గ్రామం కాలాడివాండ్లపల్లెలో వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం స్థానిక ప్రజలు, రైతులు, యువత, పార్టీ కార్యకర్తలతో మమేకమయ్యారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, యువతకు రాజకీయ, ఉపాధి అవకాశాలపై చర్చించారు.

సంబంధిత పోస్ట్