ములకలచెరువు మాజీ మార్కెట్ చైర్మన్‌పై దాడి

ములకలచెరువు మాజీ మార్కెట్ చైర్మన్, తంబళ్లపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎం. ఎన్. చంద్రశేఖర రెడ్డిపై జనసేన నేతలు దాడి చేశారు. గురువారం ఆయన మదనపల్లికి వెళ్లినప్పుడు, స్థానిక జనసేన నేతల కారు పక్కన తన కారు నిలిపినందుకు గొడవ జరిగి దాడి జరిగినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్