బి. కొత్తకోటలో భూవివాదం: వ్యక్తి పై దాడి

శనివారం సాయంత్రం కొత్తకోటలో భూవివాదం కారణంగా గంగిరెడ్డి (48) అనే వ్యక్తిపై ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. 2009లో ఆయకం పెట్టిన భూమిని రఘునాథరెడ్డి తిరిగి ఇవ్వకుండా ఇతరులకు అమ్మడంతో, కొనుగోలుదారులను గంగిరెడ్డి అడ్డుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్