మొలకలచెరువు: రైతును ఢీకొన్న బైకు.. తీవ్ర గాయాలు

బైక్ ఢీ కొని రైతు తీవ్రంగా గాయపడి తీవ్ర గాయాలయి అపస్మారక స్థితికి చేరుకున్న సంఘటన గురువారం మొలకలచెరువు మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు మండలంలోని సోంపల్లి పంచాయతీ, బిల్లు పల్లెకు చెందిన రైతు వెంకటరమణ(60) ఉదయం పొలం వద్దకు వెళ్లి పాడియావులకు గడ్డి కోసుకుని బైకులు ఇంటికి తీసుకు వస్తుండగా, మార్గమధ్యంలోని అంగడివారిపల్లి క్రాస్ లో మరో బైకు వేగంగా వచ్చి ఢీ కొట్టి, తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు.

సంబంధిత పోస్ట్