పెద్దమండెం: భూ వివాదంలో దంపతులపై దాడి

పెద్దమండెంలో భూ వివాదం నేపథ్యంలో శనివారం ఒక దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. బాధితులు వెంకటరమణ (60), రమాదేవి (50)లకు అదే గ్రామానికి చెందిన సత్యనారాయణ, రామకృష్ణ, రెడ్డెమ్మలతో భూ వివాదం ఉంది. భూ సర్వే విషయంలో జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీయగా, సత్యనారాయణ వర్గీయులు దంపతులపై దాడి చేసి బాధితులు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్