తంబళ్లపల్లి: కుక్క కడుపున ఏనుగు పిల్ల జననం

తంబళ్లపల్లి నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం మండలం బూచిపల్లి గ్రామంలో గురువారం రాత్రి అరుదైన సంఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన నరసింహులు కుటుంబంలో పెంపుడు కుక్క కడుపున జన్మించిన ఏనుగు పిల్ల. తొండం నాలుగు కాళ్లు తోక ఆకారంతో పుట్టిన ఏనుగు పిల్ల కొంత సమయంలోనే చనిపోయింది. జన్మించిన ఏనుగు పిల్ల అంత్యక్రియలు శుక్రవారం ఘనంగా నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దైవ శక్తి గొప్పదని గ్రామస్తులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్