జగ్గంపేట: దివ్యాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ

జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 20 మంది దివ్యాంగులకు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మూడు చక్రాల ట్రై సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన దివ్యాంగులతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పింఛన్లను పెంచిందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్