జగ్గంపేటలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక సదస్సు

జె. వి. వి. వ్యవస్థాపకులు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక కోర్ కమిటీ సభ్యుడు వెన్నపూస బ్రహ్మారెడ్డి ఎన్నికల కమిషన్ రాజ్యాంగ ప్రతినిధిగా వ్యవహరించాల్సి ఉండగా, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఉందని అన్నారు. ఆదివారం జగ్గంపేట వివేకానంద విద్యా సంస్థల ప్రాంగణంలో జరిగిన కాకినాడ జిల్లా స్థాయి ప్రజా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సదస్సుకు జిల్లా అధ్యక్షులు ఒమ్మి రఘురామ్ అధ్యక్షత వహించారు.

సంబంధిత పోస్ట్