జనవరి 5న కలెక్టరేట్‌లో ఉద్యోగ మేళా

జనవరి 5వ తేదీన కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో ఉద్యోగ మేళా జరగనుంది. డెక్కన్ కెమికల్స్, హోండాయ్ మోబీస్, ఇసుజు మోటార్స్, ఫాక్స్‌కాన్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొని వివిధ పోస్టులకు ముఖాముఖి ఎంపికలు నిర్వహిస్తాయి. ఆసక్తి గల అభ్యర్థులు సోమవారం ఉదయం 9 గంటలకు విద్యార్హత సర్టిఫికెట్లతో హాజరుకావాలి. పూర్తి వివరాలకు 7799376222 నంబర్ లేదా www.vikasajobs.com వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

సంబంధిత పోస్ట్