కష్టపడి పని చేసే కార్యకర్తలకు జనసేన పార్టీ గుర్తింపు ఉంటుందని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుదీర్, జనసేన నాయకులు ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. కాకినాడలో గురువారం జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య జన్మదిన వేడుకలను జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుదీర్, ఆకుల శ్రీనివాస్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.