కాకినాడ: జిజిహెచ్ లో లైంగిక వేధింపులు

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పారా మెడికల్ విద్యార్థులపై లైంగిక వేధింపులు పాల్పడిన ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ చక్రవర్తి పై చర్యలు తీసుకోవాలని సిఐటియు జాతీయ నాయకురాలు బేబీ రాణి డిమాండ్ చేశారు. శుక్రవారం కాకినాడ జిజిహెచ్ లో సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న 50 మంది పారామెడికల్ సిబ్బందిపై లైంగిక వేధింపులు చేయడం జరిగిందన్నారు. కళ్యాణ చక్రవర్తి కఠినంగా శిక్షించాలి అన్నారు.

సంబంధిత పోస్ట్