కాకినాడ జిల్లా అమీనాబాద్‌కు చెందిన రాము అనే మత్స్యకారుడికి శనివారం సముద్రంలో అరుదైన, 15 కేజీల బరువున్న భారీ టేకి చేప దొరికింది. సాధారణంగా లభించని ఈ చేపను చూసేందుకు, కొనుగోలు చేసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మత్స్యకారుల మధ్య ఈ చేప విక్రయంపై ఆసక్తి నెలకొంది.