రైతు అభ్యున్నతకు సహకార కేంద్ర బ్యాంకు శ్రమిస్తుందని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల కో ఆపరేటివ్ సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు అన్నారు. శనివారం కాకినాడ కేంద్ర కార్యాలయం వద్ద నిర్వహించిన 103వ అంతర్జాతీయ సహకార దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార కేంద్ర బ్యాంకు రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని అన్నారు.