కరప: రోడ్డు ప్రమాదంలో పంచాయతీ ఉద్యోగికి తీవ్ర గాయాలు

కరప ఎంపీడీవో కార్యాలయం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మోటార్ బైకులు ఢీకొన్న ప్రమాదంలో కరప పంచాయతీ ఉద్యోగి అప్పన్న తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అతనిని కరప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో బైకుపై ఉన్న వ్యక్తి బైకును వదిలి వెళ్లిపోయినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్