కరప చోరీ కేసు.. 20 గంటల్లోనే నిందితుడు అరెస్ట్!

కరప నీలయ్యతోటలో జరిగిన చోరీ కేసును పోలీసులు 20 గంటల్లోనే ఛేదించారు. కాకినాడ SDPO మనీశ్ కుమార్ దేవర్ బుధవారం మీడియా సమావేశంలో నిందితుడి అరెస్ట్ వివరాలను అధికారికంగా వెల్లడించారు. నిందితుడి నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించిన CI చైతన్య కృష్ణ, SI సునీత బృందాన్ని ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్