ల్యాబ్‌కు MLC అనంతబాబు మొబైల్.. కారణమిదే..!

సాక్షులను బెదిరించిన కేసులో MLC అనంతబాబు పోలీసుల విచారణకు సహకరించలేదని CI చెన్నకేశవరావు బుధవారం తెలిపారు. కస్టడీలో 50 ప్రశ్నలు అడిగినా సరైన సమాధానం చెప్పలేదని, ఫోన్ లాక్ తీయడానికి నిరాకరించడంతో డేటా రికవరీ కోసం ల్యాబ్‌కు పంపుతున్నట్లు వెల్లడించారు. గడువు ముగియడంతో ఆయనను తిరిగి కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు వివరించారు.

సంబంధిత పోస్ట్