షిరిడి సాయి పుణ్యతిథి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

రమణయ్యపేట ఏపీఐఐసీ కాలనీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద ఆదివారం సాయిబాబా పుణ్యతిధి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సాయిబాబా సేవకులు శర్మ మాట్లాడుతూ, ప్రేమ, దయ, పరులకు సహాయం, దాతృత్వం, సంతృప్తి, అంతర్గత శాంతి, దేవుని పట్ల, గురువు పట్ల భక్తి భావం బాబా బోధన సారాంశం అని తెలిపారు. ఈ నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ప్రతి రోజూ ఉదయం పంచామృతాభిషేకాలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్