కాకినాడ జిల్లాలో విషాదం.. ఇద్దరు ఆత్మహత్య

జిల్లాలో వైకుంఠ ఏకాదశి రోజున ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. చీడిగకు చెందిన 21 ఏళ్ల యువతి వ్యక్తిగత కారణాలతో ఉరివేసుకుని మరణించగా, వాకలపూడిలో సోదరుడి మరణాన్ని తట్టుకోలేక 40 ఏళ్ల బి.రమేష్ పెట్రోల్ పోసుకుని నిప్పుపెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం GGHకు తరలించారు. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని, మానసిక ఒత్తిడి ఉంటే నిపుణులను సంప్రదించాలని పోలీసులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్