సామర్లకోటలో అంగన్వాడీ పిలుస్తోంది ర్యాలీ

మూడేళ్లు నిండిన చిన్నారులను అంగన్వాడీ ప్రీ-స్కూల్లో, ఐదేళ్లు పైబడిన వారిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని అధికారులు కోరారు. పెద్దాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని సామర్లకోట బ్రౌన్పేట, అయోధ్య రాపురం సెక్టార్లలో గురువారం "అంగన్వాడీ పిలుస్తోంది" కార్యక్రమం ఘనంగా జరిగింది. సెక్టార్ సూపర్వైజర్లు ఎండీ సుల్తానా బీబీ, ఉమాదేవి ఆధ్వర్యంలో అంగన్వాడీలు ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్