నాన్నగారూ.. CBI చార్జిషీటు ఛార్జిషీట్ చూశారా?

తిరుమల లడ్డూల వివాదంపై YCP తరపున మాట్లాడుతున్న ముద్రగడ పద్మనాభంకు ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి బుధవారం 'X' వేదికగా కౌంటర్ ఇచ్చారు. నాన్నగారూ నెయ్యిపై CBI ఇచ్చిన ఛార్జిషీట్ చూశారా అని ప్రశ్నించారు. జగన్ మిమ్మల్ని ఎన్నడూ గుర్తించలేదని, అయినా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని నిలదీశారు. తండ్రిపై కూతురు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

సంబంధిత పోస్ట్