నాడు బాబోయ్ జగన్ అంటే నేడు శభాష్ చంద్రబాబు అంటున్నారు

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ బుధవారం కాకినాడ టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గతంలో 'బాబోయ్ జగన్' అంటూ భయపడేవారని, కానీ ఇప్పుడు 'శభాష్ చంద్రబాబు, లోకేశ్' అంటూ వారిని అభినందిస్తున్నారని అన్నారు. చంద్రబాబు, లోకేశ్ ద్వయం ఇప్పటికే రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారని, పరిశ్రమలు తీసుకురావడానికి మరింత కృషి చేస్తున్నారని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్