కరప, జగ్గంపేటలో భారీ వర్షం

గడిచిన 24 గంటల్లో కరప మండలం వేలంగిలో 142, జగ్గంపేటలో 140 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వాయుగుండం తీరం దాటినా మరో 12 గంటల పాటు వర్ష ప్రభావం ఉంటుందని, రాబోయే 48 గంటల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వేలంగిలో అత్యధికంగా 142 మి.మీ. వర్షపాతం నమోదైంది.

సంబంధిత పోస్ట్

✕
✕